Love Failure Quotes in Telugu

Love failure is an emotion that has been experienced by many across the world. It is a feeling that can be hard to put into words, yet something that almost everyone can relate to. One of the best ways to express this emotion is through quotes. This article explores some of the most powerful love failure quotes in Telugu. These quotes come from various sources and explore a range of emotions associated with love failure. Whether it’s a mix of sadness, anger, or disappointment, these quotes can offer comfort and understanding in times of heartbreak. Read on to find the perfect quote to express your feelings of love failure.

Famous Love Failure Quotes in Telugu

  • ఎంత ఇష్టపడితే అంత అలుసు ఎంత ప్రేమిస్తే అంత బాధ ఎంత నమ్మితే అంత ద్రోహం.
ఎంత ఇష్టపడితే అంత అలుసు ఎంత ప్రేమిస్తే అంత బాధ ఎంత నమ్మితే అంత ద్రోహం.
  • నిజాయితీగా ప్రేమించే వారికి ఆ దేవుడు ఇచ్చిన గొప్ప వరమేమో ఈ కన్నీరు.
నిజాయితీగా ప్రేమించే వారికి ఆ దేవుడు ఇచ్చిన గొప్ప వరమేమో ఈ కన్నీరు.
  • ఏడ్వడం తప్పు కాదు కన్నీళ్లకి విలువనివ్వని మనిషి కోసం ఏడ్వడం తప్పు.
ఏడ్వడం తప్పు కాదు కన్నీళ్లకి విలువనివ్వని మనిషి కోసం ఏడ్వడం తప్పు.
  • నిన్ను ఇష్టపడే వారిని ఎక్కువ దూరం పెట్టకు . . ఒక్క సారి వాళ్ళ మనసు విరిగి పోతే మునకు , ఎప్పటికి దొరకనంత దూరం . . వెళ్ళిపోతారు.
నిన్ను ఇష్టపడే వారిని ఎక్కువ దూరం పెట్టకు . . ఒక్క సారి వాళ్ళ మనసు విరిగి పోతే మునకు , ఎప్పటికి దొరకనంత దూరం . . వెళ్ళిపోతారు.
  • ఏ చిన్న బాధనైనా నీతోనే పంచుకోవాలనిపిస్తుంది . కానీ బాధకు కారణం నువ్వే ఐతే, నీకు చెప్పేదెలా ?
ఏ చిన్న బాధనైనా నీతోనే పంచుకోవాలనిపిస్తుంది . కానీ బాధకు కారణం నువ్వే ఐతే, నీకు చెప్పేదెలా ?
  • లోకంలో అతి పెద్ద ద్రోహం ఏంటో తెలుసా… ఒకరి పై అబద్దపు ప్రేమను చూపి అదే నిజమైన ప్రేమ అని నమ్మించి మోసం చేయడమే.
లోకంలో అతి పెద్ద ద్రోహం ఏంటో తెలుసా… ఒకరి పై అబద్దపు ప్రేమను చూపి అదే నిజమైన ప్రేమ అని నమ్మించి మోసం చేయడమే.
  • నాకు ప్రేమించడమే తప్ప నటించడం, మోసం చెయ్యడం రాదు.
నాకు ప్రేమించడమే తప్ప నటించడం, మోసం చెయ్యడం రాదు.
  • బాగా కోపంగా ఉంది . . . . గొంతు పగిలేలా గట్టిగా అరవాలని ఉంది . . . గుండెల్లో బాధ పోయేలా ఏడవాలని ఉంది. అందరినీ వదిలి దూరంగా వెళ్లిపోవాలని ఉంది.
బాగా కోపంగా ఉంది . . . . గొంతు పగిలేలా గట్టిగా అరవాలని ఉంది . . . గుండెల్లో బాధ పోయేలా ఏడవాలని ఉంది. అందరినీ వదిలి దూరంగా వెళ్లిపోవాలని ఉంది.
  • ఒకప్పుడు నువ్ మాట్లాడిన మాటలు చేసిన మెసెజ్ లు గుర్తోచ్చిన ప్రతీసారి ఇపుడు ఇంతలా మారిపోయావు అనిపిస్తుంది.
ఒకప్పుడు నువ్ మాట్లాడిన మాటలు చేసిన మెసెజ్ లు గుర్తోచ్చిన ప్రతీసారి ఇపుడు ఇంతలా మారిపోయావు అనిపిస్తుంది.
  • కొన్ని బంధాలు అంతే మనల్ని చాలా ప్రేమించినట్టు అనిపిస్తాయి . . కానీ, వారికీ కావలసిన వాళ్ళు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళ్తారు.
కొన్ని బంధాలు అంతే మనల్ని చాలా ప్రేమించినట్టు అనిపిస్తాయి . . కానీ, వారికీ కావలసిన వాళ్ళు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళ్తారు.
  • ఏ బంధం అయినా మరణంతో ముగిసిపోవాలి తప్ప మనస్పర్థలతో కాదు.
ఏ బంధం అయినా మరణంతో ముగిసిపోవాలి తప్ప మనస్పర్థలతో కాదు.
  • నమ్మించి మోసం చెయ్యడం నీ తప్పు కాదు. మోసపోయేంతలా నిన్ను నమ్మడమే నా తప్పు.
నమ్మించి మోసం చెయ్యడం నీ తప్పు కాదు. మోసపోయేంతలా నిన్ను నమ్మడమే నా తప్పు.
  • నువ్వు నా మనసుని ఎంత గాయపరిచినా, ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉంది.
నువ్వు నా మనసుని ఎంత గాయపరిచినా, ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉంది.
  • నువ్వు నన్ను మరిచిపోయినంత సులభంగా నా మనసు నిన్ను మరిచిపోలేక పోతుంది.
నువ్వు నన్ను మరిచిపోయినంత సులభంగా నా మనసు నిన్ను మరిచిపోలేక పోతుంది.
  • ప్రేమికుల మధ్య విడిపోయేంత పెద్ద గొడవలేమీ రావు. విడిపోవాలన్న ఆలోచన తప్ప.
ప్రేమికుల మధ్య విడిపోయేంత పెద్ద గొడవలేమీ రావు. విడిపోవాలన్న ఆలోచన తప్ప.
  • మన జీవితంలో సంతోషాలకైనా, బాధలకైనా మూల కారణం, ఇతరులతో మనం పెంచుకునే బంధాలే.
  • అతిగా ప్రేమించిన ప్రతిఒక్కరికీ చివరికి మిగిలేది అంతులేని శోకమేనేమో బహుశా.
  • నీకై కలలు కన్న కళ్ళు ఇప్పుడు నీ వల్లే కన్నీటితో నిండిపోతున్నాయి.
  • ప్రేమించక పోవడం కంటే, ప్రేమించలేక పోవడం చాలా బాధ పెడుతుంది .
  • ప్రేమించిన మనసుకే తెలుస్తుంది ఆ ప్రేమే గాయమైతే కలిగే బాధెంతో.
  • నేను తిరిగిరాలేని పయనం నా మరణం
    అందాక నేను చేయడలచని పయనం నా విరహం.
  • నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను బంగారం . . నా ఊపిరి ఆగే వరకు నీతోనే ఉంటాను . I LOVE YOU బంగారం.
  • నా వల్ల నువ్వు బాధ పడొద్దు. తెలియక నీ జీవితంలోకి వచ్చాను. ఎలా వచ్చానో అలానే వెళ్ళిపోతాను. నాకు తెలియకుండా నిన్ను బాధపెట్టి ఉంటే నన్ను క్షమించు.
  • ప్రేమకి ఎప్పుడూ చావు ఉండదు. కానీ మనమే మనకున్న కోపంతో, ద్వేషంతో, స్వార్థంతో దానిని చంపేస్తుంటాము.
  • ప్రేమించి మోసపోవడం కంటే, ప్రేమించక పోవడమే మెలోమో !
  • వెళ్ళే దారి, చేరవలసిన గమ్యం తెలియక పోయినా పయనం మొదలు పెట్టక తప్పదు.
  • ప్రేమ అనేది మనకు మనమే ఇష్టపడి తీసుకున్న గొయ్యి లాంటిది. బహుశా అందుకేనేమో ఒకసారి దిగితే బయట పడలేకున్నాము.
  • సంబంధాలు గాజు బొమ్మలు లాంటివి. ఒక సారి పగిలి పోతే మళ్ళీ అతికే ప్రయత్నం చేసినా, అవి మిమ్మల్ని బాధ పెడతాయి తప్ప అతుక్కొవు.

Impact of Love Failure quotes on Telugu culture and society

Love failure quotes are an integral part of Telugu culture and society. They have had a profound impact on the way people think and feel. Love failure quotes provide solace to those who are struggling to cope with the pain of heartbreak. They provide a way to express the intensity of the emotions experienced during a failed relationship. They also provide a platform to reflect on what went wrong and help the individual move forward in their life.

Love failure quotes have been popularized by Telugu writers and poets, who have been able to capture the emotions of betrayal, sadness, and despair in their words. These quotes have helped people cope with the pain and anguish of a failed relationship. They give hope to the heartbroken and provide a way to heal.

The impact of love failure quotes on Telugu culture and society is immense. They have helped people become more aware of their feelings and emotions. They have also helped people become more open to talking about their feelings of grief and sorrow. This, in turn, has helped people become more understanding of the experiences of others.

Finally, love failure quotes have played a major role in the popularization of Telugu literature. These quotes have made their way into the mainstream and have helped to bring Telugu literature to the forefront. They have helped to spread awareness of the importance of literature in the Telugu culture and society.

Also Read: Love Quotes in Telugu

Conclusion

Overall, these Love Failure Quotes in Telugu will surely give you the strength and courage to get up and move on. Whether you are going through a break-up or dealing with unrequited love, these quotes can help you to heal the wounds of your heart and move on with life. All these quotes can help you to look at life in a more positive and optimistic way. It’s time to pick yourself up and start a new journey with a positive outlook towards life.

Leave a Comment